UPSCEXAMNOTES.COM
సందర్భం:
మీరు ఐఏఎస్(IAS) అవ్వాలి అన్నది మీ జీవిత ఆశయమా?
అందుకోసం ఉద్యోగం వదిలేసి చదువుదాం అనుకుంటున్నారా?
ఐఏఎస్ చదువు కోసం పెద్ద పట్టణాలకు వెళ్లలేకపోతున్నారా?
ఐఏఎస్ కల ని 1000 రూపాయలతో కూడా సాధించడానికి అవకాశం ఉంది అది కూడా మీ ఇంట్లోనే కూర్చొని అంటే నమ్ముతారా
అయితే ఒక్కసారి ఇది చదవండి
Upscexamnotes.com గురించి:
upscexamnotes అనే website UPSC కి ప్రిపేర్ అవ్వడానికి ఉన్న ఒక online వేదిక, ముఖ్యంగా IAS మరియు IES పరీక్షల కొరకు ఉన్నది.
upscexamnotes ఐఏఎస్ కి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, మెటీరియల్, మరియు బుక్స్ ఒక చోటుకి తీసుకొచ్చింది
upscexamnotes యొక్క ప్రధాన ఉద్దేశం, IAS కోర్స్ ల ఫీజు లు మరియు టెస్ట్ సిరీస్ (Test Series ) లు ఆకాశానికి అంటుతున్న ఈ సమయంలో అందరికి అందుబాటు లో ఉండేలా చేస్తూనే నాణ్యత ఏమాత్రం తగ్గకుండా చూడటం.
ఈ వెబ్సైటు యొక్క ప్రత్యేకతలు (UPSCEXAMNOTES)
| Books |
ఇంటిగ్రేటెడ్ మైన్స్ & ప్రిలిమ్స్ మెంటోర్షిప్(IMPM) అనే ప్లాన్ ని మీరు కొనుక్కుంటే (1000 RS / Year), మీకు జనరల్ స్టడీస్ లో ఉన్న అన్ని బుక్స్ online లో అందుబాటులోకి వస్తాయి
ఈ బుక్స్ అన్ని తదితర సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తయారు చేసిన బుక్స్
![]() |
| Create Notes |
|
| Create Questions |
![]() |
| Test Series |
ప్రతి నెల మీకు ఒక షెడ్యూల్ ఇవ్వబడుతుంది, ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకుని వారం చివరిలో అనగా ఆదివారం ప్రిలిమ్స్ మరియు మైన్స్ exam Online లో రాయవచ్చు
ఇలా ప్రతి ఆదివారం ఒక సంవత్సరం పాటు మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు
|
| Tutor |
మీరు చదువుకునే సమయంలో మీకు సందేహాలు(Doubts) వస్తే, మీరు మీ profile లో నుండి ట్యూటర్(సబ్జెక్టు ఎక్స్పర్ట్ ) కి మెసేజ్ చేయవచ్చు
ట్యూటర్ మీ సందేహాలకు సమాధానం ఇస్తారు ![]() |
| Profile |
మీరు ఇంటిగ్రేటెడ్ మైన్స్ & ప్రిలిమ్స్ మెంటోర్షిప్ (IMPM) ప్లాన్ ని కొనుక్కున్నాక, మీకంటూ ఒక ప్రొఫైల్ ఉంటుంది అందులో మీరు రాసుకున్న నోట్స్ మరియు తయారు చేసుకున్న ప్రశ్నలు సేవ్ అయ్యి ఉంటాయి
![]() |
Upscexamnotes అందించే ప్లాన్స్(Plans):
|
మా విన్నపం:
మేము ఐఏఎస్ అనే ఆశయాన్ని అందరికి అందుబాటు లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము
మేము ఐఏఎస్ ఆశయం కోసం మీరు చేసే ఉద్యోగం వదిలేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్నీ చెప్పాలి అనుకుంటున్నాము
మేము ఐఏఎస్ ఆశయం కోసం పెద్ద సిటీస్ వెళ్లలేని వారి తరపున నిలబడాలని ఉన్నాము
కనుక, మీకు కాకపోయినా అవసరం ఉన్న వాళ్లకు తెలియ చెబుతారని ఆశిస్తున్నాము
మేము ఐఏఎస్ ఆశయం కోసం మీరు చేసే ఉద్యోగం వదిలేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్నీ చెప్పాలి అనుకుంటున్నాము
మేము ఐఏఎస్ ఆశయం కోసం పెద్ద సిటీస్ వెళ్లలేని వారి తరపున నిలబడాలని ఉన్నాము
కనుక, మీకు కాకపోయినా అవసరం ఉన్న వాళ్లకు తెలియ చెబుతారని ఆశిస్తున్నాము
Our website is upscexamnotes.com
You can contact us at upscexamnotesportal@gmail.com and support@upscexamnotes.com

.jpg)
.jpg)
.jpg)
.jpg)
